కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం అవార్డుల వాపస్ కార్యక్రమం తీవ్రంగా సాగుతోంది. కళాకారులు, రాజకీయవేత్తలు, రచయితలు తమకొచ్చిన అవార్డుల్ని ప్రభుత్వానికి తిరిగిచ్చేస్తూ.. తమ నిరసనని తెలియచేస్తున్నారు. దీనిపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు