చెర్రీని ఎందుకు వదిలిపెట్టారో!
ఈమధ్య ఇన్కమ్ టాక్స్ వాళ్ళు సినిమావాళ్ళ విషయంలో ఒక కొత్త పద్ధతి కనిపెట్టారు. ఏదైనా భారీ సినిమా విడుదలవుతోందీ అంటే, ఆ సినిమా విడుదలకు ముందురోజు ఆ సినిమా దర్శక నిర్మాతలు, హీరో హీరోయిన్ల ఇళ్ళమీద దాడులు చేసి బోలెడంత డబ్బు, ఆస్తుల గుట్టు బయటకి