అఖిల్ కి 'స్టార్లు' కనిపించలేదా??
తెలుగు చిత్రసీమ నిండా స్టార్లే. మహేష్, పవన్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ... ఇలా ప్రతి ఇంటి నుంచి ఇద్దరు ముగ్గురు స్టార్లున్నారు. కొత్తగా అడుగుపెడుతున్న ఏ కథానాయకుడైనా సరే వీళ్ల నుంచి స్ఫూర్తి పొందాలి. వీళ్లనే పోటీగా తీసుకోవాలి.