చెన్నై ప్రజలకు 'బాహుబలి' సాయం
భారీ వర్షాలతో నీళ్ళతో నిండిపోయిన చెన్నై ప్రజల దుస్థితి చూసి తెలుగు ప్రజలు చలించిపోతున్నారు. కరెంట్ లేక తినకడానికి తిండిలేక, తాగడానికి నీళ్ళు లేని చెన్నై ప్రజలు ఆశ్రయంకోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రకృతి ప్రతాపం చూపిన ప్రతీసారి తెలుగు ప్రజలు