సైజ్ జీరో రివ్యూ
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలు మనక్కొంచెం తక్కువే. ఆ తరహా సినిమాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అయితే కేవలం కాన్సెప్ట్‌ని పట్టుకొని రెండు గంటలు పాటు ప్రేక్షకుడ్ని థియేటర్లో కూర్చోబెట్టడం కష్టం. ఆ కాన్సెప్ట్ చుట్టూ.. వినోదం, భావోద్వేగాలూ, సంగీతం, క్యారెక్టరైజేషన్లూ ఉండాలి. అప్పుడే ఆ కాన్సెప్ట్‌కి బలం వస్తుంది. సైజ్ జీరో అంటూ