చీకటి రాజ్యం రివ్యూ
కమల్ హాసన్ సినిమా అంటే ఏదో సమ్థింగ్ స్పెషల్ అయ్యుంటుందని జనాల నమ్మకం. కమల్ కూడా వినూత్న ప్రయత్నాలతో, ప్రయోగాలతో ఆ అంచనాల్ని అందుకొంటూనే ఉన్నాడు. కమల్ సినిమాలు కమర్షియల్గా సక్సెస్ అయినా అవ్వకపోయినా, క్రిటిక్స్ పరంగా