చిరు కత్తికి తుప్పట్టేసింది
హమ్మయ్య... చిరంజీవి కి ఎట్టకేలకు సినిమా చేసే మూడొచ్చింది. 150వ సినిమా ఎప్పుడెప్పుడు చేస్తాడా, అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఆయన కూడా ఇదిగో అదిగో అంటూ.. ఊరించాడు. తన సినిమా కొన్నేళ్లుగా వార్తల్లో ఉంటేట్టు చూసుకొన్నాడు. ఎటు వెళ్లాలో, ఏ కథ ఎంచుకోవాలో,