మేడారం జాతరకు ఎలా వెళ్లాలి? రూట్ మ్యాప్ మీ కోసం..!
తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతరకు ప్రారంభమైంది. వనదేవతలను దర్శించుకోవడానికి లక్షలాది భక్తులు మేడారానికి క్యూ కడుతున్నారు. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ నుంచి లక్షల్లో భక్తులు తరలివస్తున్నారు....