మహారాష్ట్ర, హర్యానా ఫలితాలతో బీజేపీ పరేషాన్.. జమిలీ తప్పేలా లేదు!!
రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బీజేపీ పునరాలోచనలో పడింది. ఒకటి ఉత్తరాది రాష్ట్రం, మరొకటి పడమటిది. కాగా రాష్ట్రాలలో వేర్వేరు రాజకీయ, సామాజిక పరిస్థితులు ఉన్నప్పటికీ బీజేపీకి వచ్చిన...