రోజా అండ్ కుమార్ మధ్య గొడవకు కారణమేంటి? పెద్దిరెడ్డి పాత్రేంటి?
వైసీపీలో రోజా ఆడియో టేప్ కలకలం సృష్టిస్తోంది. సొంత పార్టీ నాయకులకే ఆమె వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే, మంత్రి పెద్దిరెడ్డి హాజరవుతున్న కేజే కుమార్ ఫంక్షన్ కి నగరి వైసీపీ శ్రేణులను రోజా ఎందుకు వెళ్లొద్దన్నారంటూ...