సైలెంట్ గా ఎన్కౌంటర్.. కేసీఆర్ మాటల పొలిటీషియన్ కాదు, చేతల పొలిటీషియన్
ఒకప్పుడు ఇండియాని చూసి ప్రపంచదేశాలు స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలి అనేవారు. కానీ ఇప్పుడు.. స్త్రీలని గౌరవించలేని దేశంగా, స్త్రీలకు రక్షణ కల్పించలేని దేశంగా.. ప్రపంచదేశాల ముందు తలదించుకునే స్థాయికి దిగజారుగుతోంది...