ఎక్కువ వద్దు, ఉన్నవి చెల్లించండి చాలు.. జగన్ సర్కార్ వీరి మొర ఆలకిస్తుందా?
టిడిపి ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలను అందించారు. మసీదుల్లో పని చేసే ఇమామ్, మౌజన్ లకు నెలకు ఐదు వేలు, మూడు వేల చొప్పున గౌరవ వేతనాన్ని అందించారు.