ఇరకాటంలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు...కావాలనే కార్నర్ చేస్తున్న వైసీపీ...
2019 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఉత్తరాంధ్రను వైసీపీ క్వీన్ స్వీప్ చేసింది. కేవలం ఆరు స్థానాలు మినహా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో మొత్తం సీట్లను ఊడ్చిపారేసింది. శ్రీకాకళం జిల్లాలో టెక్కలి, ఇచ్చాపురం...