CAB, NRCల్లో అసలేముంది? అసలు ఉద్దేశమేంటి?
పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ రెండూ విభిన్నమైనవే అయినా ఒకే నాణేనికి రెండు ముఖాల్లాంటివి. ఆరెస్సెస్ ప్రతిపాదిస్తున్న హిందూ భావనకు దోహదం చేసేవే. భారతదేశం హిందువులందరికీ మాతృభూమి అనే భావనకు...