ఒడిషాలో ఘోరం... స్పాట్లో ఆరుగురు... ఆస్పత్రిలో ముగ్గురు... మృత్యువాత
ఒడిషాలో ఘోరం జరిగింది. బస్సుకు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. వివాహ నిశ్చితార్ధ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. గంజాం జిల్లా గొలంత్రలోని మంద్ రాజ్ పూర్ దగ్గర పెళ్లి బస్సుకు 11కేవీ విద్యుత్ వైర్లు తగిలాయి. దాంతో, స్పాట్లోనే ఆరుగురు మృత్యువాత పడగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే, ప్రమాదం...