English | Telugu
సరైనోడు ఫస్ట్ డే కలెక్షన్స్..!
Updated : Apr 23, 2016
అల్లు అర్జున్ బోయపాటి క్రేజీ కాంబినేషన్లో వచ్చిన సరైనోడు మొదటి రోజు మాస్ లను మెప్పించినా, ఫ్యామిలీల మెప్పు పొందలేకపోయాడు. కాస్త డివైడ్ గా టాక్ ఫస్ట్ డే కలెక్షన్ పై ప్రభావం చూపించింది. వేసవి లాంటి సెలవుల సీజన్ లో ఓపెనింగ్స్ కుమ్మేసుకోవాల్సి ఉండగా, ఆ స్థాయిలో కలెక్షన్ రిపోర్ట్ లేదు. సినిమా రోజులు గడిచే కొద్దీ పికప్ అయితే తప్ప, కలెక్షన్స్ లో మార్పు కనబడే పరిస్థితి లేదు. ఒవర్సీస్, ఆంధ్రా, తెలంగాణా కలిపి మొదటి రోజు 12.01 కోట్లు వసూలు చేశాడు సరైనోడు.
సరైనోడు కలెక్షన్స్ (కోట్లలో)
నైజాం 2.96
సీడెడ్ 1.97
నెల్లూర్ 0.52
కృష్ణా 0.57
గుంటూర్ 1.37
వైజాగ్ 0.85
ఈస్ట్ గోదావరి 1.03
వెస్ట్ గోదావరి 1.24
ఒవర్సీస్ 1.50
టోటల్ 12.01
(ఇది ఆంధ్రా, తెలంగాణా, ఓవర్సీస్ రిపోర్ట్ మాత్రమే)