సైబర్ క్రైం ఫిర్యాదుల కోసం వాట్సాప్ నెంబర్ ను ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ రోజు సాయంత్రం రిలీజ్ చేశారు. ఏపీ డీజీపీ కార్యాలయంలో సైబర్ క్రైం ఫిర్యాదుల కోసం వాట్సప్ నంబర్ 907166667ను డీజీపీ గౌతమ్ సవాంగ్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలను ప్రచారాన్ని నిలిపివేతకు చర్యలు తీసుకుంటున్నట్టు డి జి పి చెప్పారు. జూమ్ యాప్ ద్వారా డ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటులు నిఖిల్ సిద్దార్థ, అడవి శేషు ఆన్‌లైన్‌లో డీజీపీతో ఇంటరాక్ట్ అయ్యారు.