Bigg Boss 9 Ninth week Voting : సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ కన్ఫమ్.. తనూజని నామినేట్ చెయ్యడమే కారణమా!
బిగ్ బాస్ సీజన్-9 తొమ్మిదో వారం కంటెస్టెంట్స్ మధ్య కెప్టెన్సీ రేస్ కోసం టాస్క్ జరుగుతున్నాయి. ఇక తొమ్మిదోవారం నామినేషన్స్‌లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. తనూజ, కళ్యాణ్, సుమన్ శెట్టి, సంజన, భరణి, రాము, సాయి శ్రీనివాస్ ఈ ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక వీరిలో ఎవరు ఎలిమినేషన్ అవుతారో.. ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారో ఓసారి చూసేద్దాం.