అధికారాన్ని వాడుకొని సీఎం జగన్ సొంత కంపెనీ కి ప్రయోజనాలు!!
ఏపీ సీఎం వైఎస్ జగన్ కి చెందిన కంపెనీకి ప్రభుత్వం నుంచి నజరానాలు అందుతూనే ఉన్నాయి. ఇటీవల, సరస్వతి పవర్స్ కు కృష్ణా నది నీళ్ళు, శాశ్వత నీటి కేటాయింపులు ఇచ్చిన ప్రభుత్వం, తాజాగా మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది.