English | Telugu
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన జగన్ పై ప్రశంసలు కురిపించారు.
ప్రస్తుతమున్న సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. దాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా, వాటిపై హైకోర్టు వాదనలు విన్నది.
కరోనా తీవ్రతకు యువకుల నుండి వృద్దుల వరకు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో కూడా వైరస్ పురుషులకు ఎక్కువగా సోకుతోందని.. ఐతే మృతులలో మాత్రం మహిళలే ఎక్కువగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడురోజుల క్రితమే మహమూద్ అలీ కరోనా టెస్టులు చేయించుకున్నారు.
భారత్-చైనా సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ.. భారత్ లో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య చైనా పేరుతో మాటల యుద్ధం జరుగుతోంది.
కరోనా తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. సాధారణంగా మనుషుల్లో ఉండే యాంటీ బాడీస్ ఈ వైరస్ ను అడ్డుకుని ప్రాణహాని లేకుండా చేయగలవు.
'ఊపిరి ఆడటం లేదని చెప్పినా ఆక్సిజన్ బంద్ చేశారు. సార్ సార్ అని బతిమిలాడినా పట్టించుకోలేదు.' అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసి తన తండ్రికి పంపించిన కాసేపటికే మరణించాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
తెలంగాణలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజుకి దాదాపు వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, 3,227 శాంపిల్స్ ను పరీక్ష చేయగా 983 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.
హైకోర్టు, సుప్రీంకోర్టు లలో ఎదురుదెబ్బలు నేపథ్యంలో.. పంచాయతీ కార్యాలయాల రంగులపై జగన్ సర్కార్ ఎట్టకేలకు వెనకడుగు వేసింది. కార్యాలయాల రంగులు మార్చాలని పంచాయతీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తేడా వస్తే లేపేస్తా అంటూ వైసీపీ నేతను ఆయన ఫోన్ లో బెదిరించిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది.
కొద్ది రోజులుగా వైసీపీలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయం పై తీవ్ర రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటిస్ కు జవాబుగా పార్టీ పేరుతో సహా అనేక అంశాల పై ప్రశ్నల వర్షం కురిపించిన సంగతి కూడా తెలిసిందే.
కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ను ఢిల్లీలోని ఆయన నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఇంటరాగేట్ చేస్తున్న సమయంలో అహ్మద్ పటేల్ పేరు వెలుగు చూసింది.
కాపు నేస్తం పేరుతొ వైసిపి ప్రభుత్వం అంకెల గారడీ చేసి కాపులను మోసం చేస్తోందని జనసేన అధినేత పవన కళ్యాణ్ విమర్శించిన సంగతి తెలిసిందే. ఏపీ మంత్రి కన్నబాబు తాజాగా పవన్ వ్యాఖ్యల పై ఫైర్ అయ్యారు.
ఏపీలో 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ హత్యపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని వైఎస్ జగన్ సహా పలువురు వైసీపీ నేతలు అప్పుడు డిమాండ్ చేశారు.
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 796 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.