ప్రాజెక్టుల నిర్మాణం పై ఏడాదికి రూ.14,000 కోట్లు ఖర్చు చేశాం
జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా నీటి ప్రాజెక్టుల పనులు నిలిచి పోవడంతో సాగు, తాగునీటి ఎద్దడి కారణంగా రైతులు, పేదలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను లేఖలో వివరించారు....