English | Telugu
కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజులో 16 వేల కేసులు.. ఎమ్మెల్యే మృతి
Updated : Jun 24, 2020
కాగా, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ కరోనాతో బుధవారం ఉదయం మరణించారు. టీఎంసీ కోశాధికారి, మూడుసార్లు ఎమ్మెల్యే అయిన తమోనాష్ ఘోష్ తమను వీడి పోవడం తీవ్ర విషాదం నింపిందని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ట్వీట్ చేశారు. 35 ఏళ్లపాటు ప్రజల కోసం పనిచేసిన తమోనాష్ ఘోష్ తమను వీడిపోవడం తీవ్ర విచారం కలిగించిందని పేర్కొన్నారు.