మూడు రాజధానుల నిర్ణయం.. ఆర్ధిక నష్టం అంశాలపై హైకోర్టు నోటీసులు
ఏపీలో సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల వ్యవహారం పై హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలయ్యింది. ఇప్పటి వరకు అమరావతికి ఎంత ఖర్చు చేశారన్న అంశంపై రాజధాని రైతులు వేసిన అనుబంధ పిటిషన్ పై హైకోర్టు తాజాగా ప్రభుత్వానికి నోటీసులిచ్చింది.