ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. రాష్ట్ర అభివృద్ధి అంశాలు, కరోనా పరిస్థితులు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, అలాగే అమరావతి విషయంలో తలెత్తుతున్న సమస్యలతో పాటు...