ప్రత్యక్ష ఎన్నికకు ఫికరెందుకు?
చేతిలో అధికారం.. ప్రజల దన్ను.. సెటిలర్ల సపోర్టు.. ఇన్ని అంశాలు సానుకూలంగా కనిపిస్తున్నా.. ప్రత్యక్ష ఎన్నికలకు, టీఆర్ఎస్ సర్కారు వెనుకడుగు వేయడమే ఆశ్చర్యం. గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో పోటీ ఇచ్చిన టీడీపీ కనుమరుగయిపోగా, కాంగ్రెస్ బలం అంతంత మాత్రంగానే ఉంది.