ఏపీలో దళిత బాలికలపై పెరుగుతున్న పాస్టర్ల అత్యాచార యత్నాలు
పండితురాలు నందమూరి లక్ష్మీపార్వతి చెప్పినట్లు.. హిందూమతంలో చేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో, దళిత మహిళలపై పాస్టర్లు చేస్తున్న అత్యాచారాల సంఖ్య పెరుగుతుండటం, మహిళాలోకానికి కలవరం కలిగిస్తోంది.