మళ్లీ ఢిల్లీకి సీఎం జగన్! రాజకీయ వర్గాల్లో ఆసక్తి
ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి హస్తినకు వెళ్తున్నారు. రెండు, మూడు రోజుల్లోనే ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ను జగన్ కోరినట్లు తెలుస్తోంది.