బీజేపీ క్యాండిడేట్ పై ఎమ్మెల్యే దాడి! రాజేంద్రనగర్ లో హై టెన్షన్
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో గ్రేటర్ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. రాజేంద్రనగర్, మైలార్ దేవ్ పల్లి డివిజన్లను టీఆర్ఎస్, బీజేపీ సవాల్ గా తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయి.