టీడీపీ ఫేక్ పార్టీ.. బాబు గాలి నాయకుడు! అసెంబ్లీలో కొడాలి మాటల రచ్చ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నాలుగో రోజు రచ్చ జరిగింది. అధికార వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.