ఫవన్‌ను.. ఫ్రకాష్‌రాజ్ ఫొగిడారా? తిట్టారా?
కన్నడిగుడయినా, విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ అచ్చ తెలుగులో ఊసరవెల్లి పదాన్ని బాగానే వాడారు. ఇంతకూ ఆయన ఆ పదప్రయోగం చేసింది ఎవరిపైనో తెలుసా? జనసేనాధిపతి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాడికిందపడేసిన మన ఫవన్కల్యాణ్ గురించి! అవునా ప్రకాష్‌రాజ్ మన జనసేనాని గురించి అంతేసిమాటలన్నారా అని వెంటనే ఉడుక్కోకండి. కొద్దిగా పొడిగే ప్రయత్నం కూడా చేశారండీ...