‘గ్రేటర్’ఎన్నికల్లో... ‘కమలం’ చెవిలో వైసీపీ పువ్వులు?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో.. వైఎస్సార్సీపీ, ఏపీలో తనకు దన్నుగా నిలిచిన ‘కమలం’ పార్టీ చెవిలో పువ్వులు పెడుతోంది. అర్ధం కాలేదా?.. గ్రేటర్ ఎన్నికల్లో నగరంలోని వైఎస్-జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలంతా...