బాణాసంచా అమ్మకం, కాల్చడంపై నిషేధం పొడిగింపు
బాణాసంచా అమ్మకం, కాల్చడంపై కొనసాగుతున్న నిషేధాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మరి కొంత కాలం పొడిగించింది. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఢిల్లీ, పరిసర ప్రాంతాలు) తోపాటు...