English | Telugu
హైదరాబాద్ రావాలంటే టీఆర్ఎస్ పర్మిషన్ కావాలా? బీజేపీదే గ్రేటర్ పీఠమన్న గరికపాటి
Updated : Nov 28, 2020
ఆరేండ్లలో కేసీఆర్ చేసిన అవినీతితో తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు గరిక పాటి మోహన్ రావు. బీజేపీ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో ముందు టీఆర్ఎస్ ప్రణాళిక తేలిపోయిందని కామెంట్ చేశారు. ఎంఐఎంకు ధీటైన జవాబు చెప్పగలిగేది బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌లపై చేయి వేస్తే ఏమవుతుందో ఎంఐఎంకు అర్థం కావట్లేదని గరికపాటి మోహన్‌రావు హెచ్చరించారు. వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్రలు నివేదికలు పంపలేదని విమర్శించారు.