కరోనా.. సెలవులు.. భయాలు! గ్రేటర్ లో పూర్ పోలింగ్
సోషల్ మీడియాలో సొల్లు కబుర్లు చెబుతారు.. ఆన్ లైన్ లో హంగామా చేస్తుంటారు.. రోడ్లు బాగా లేవంటూ, నీళ్లు రావడం లేదంటూ ఫేస్ బుక్ ల్లో ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తుంటారు. ట్విట్టర్ లో బడా నేతలకే షాకులిస్తుంటారు.