బీజేపీలోకి జంప్ అని ప్రచారం చేస్తారు.. నేను అలాంటోడ్ని కాదు.. రేవంత్
జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ పార్టీలు ప్రత్యర్థులపై ఎత్తులు పై ఎత్తులు, గిమ్మిక్కులతో ఓటర్లను బోల్తా కొట్టించే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ ఎన్నికలలో గెలుపు కోసం ఎంతకైనా తెగించేలా పార్టీలు, నాయకుల వ్యవహారం స్పష్టంగా కనిపిస్తోంది.