న్యూడ్ యోగా చెయ్యమన్న బీబీ ఓటీటీ నిర్వాహకులు.. రోజుకు 50 లక్షలు అడిగిన యోగా గురు!
సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ తదుపరి సీజన్ కోసం దేశవ్యాప్తంగా వీక్షకులు ఎదురుచూస్తుండగా, ఫ్యాన్స్‌ను, వ్యూయర్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌కు వస్తోంది ఆ షో. కొన్ని రోజులుగా 'బిగ్ బాస్ ఓటీటీ' షో రానున్నదని ప్రచారం నడుస్తుండగా, ఆ షోకు హోస్ట్‌గా కరణ్ జోహార్ ఎంపికయ్యాడు. ఫైనలైజ్ అయిన కంటెస్టెంట్ల లిస్ట్ బయటకు రాలేదు కానీ, పలువురి పేర్లు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.