భర్త అశ్లీల చిత్రాల కేసులో శిల్పాశెట్టిని ప్రశ్నించిన క్రైమ్ బ్రాంచ్!
అశ్లీల చిత్రాలను రూపొందించి, కొన్ని మొబైల్ అప్లికేషన్ల ద్వారా వాటిని పబ్లిష్ చేశారనే అభియోగంపై రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ముంబయి కోర్టు శుక్రవారం నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా, అతని భాగస్వామి ర్యాన్ తోర్పేలను జూలై 27 వరకు పోలీసు కస్టడీకి పంపింది.