posted on Jul 9, 2013
సినిమా కు వెళ్ళారట
కండ్లకుంట శరత్ చంద్ర
భార్య:మీ ఆఫీసులో టైపిస్ట్ తో కలిసి
సినిమా కు వెళ్ళారట...అడిగింది కోపంగా
భర్త:- ఔను జయా,
ఇప్పుడు వస్తున్న సినిమాలు
భార్యా పిల్లలతో కలిసి
చూసేలా ఉన్నాయా చెప్పు!