posted on Jul 11, 2013
కాపాడింది మీరేనా?
కండ్లకుంట శరత్ చంద్ర
రాణి:- మా అబ్బాయి టాంక్ బండ్ లో పడిపొతే
సుబ్బారావు: ఔనండీ!
రాణి:- వాడి జేబులో పెన్ ఉండాలి.
ఏం చేసావది?...
అడిగింది కోపంగా.