చెడ్డ వార్త
posted on Jul 9, 2013
posted on Jul 9, 2013
కండ్లకుంట శరత్ చంద్ర
ఆఫీసు పనితో విసిగి ఇంటికి వచ్చాడు భర్త భార్య హడావిడిగా ఎదురొచ్చింది.
"ఇప్పుడు నువ్వు నాకు చెడ్డ వార్తలు చెప్పకు,
మంచి వార్తలుంటే చెప్పు."అన్నాడు భర్త "
మన ముగ్గురు అమ్మాయిలలో, చిన్న వాళ్ళిద్దరు
ఎవరితోను లేచిపోలేదండీ.....
"చెప్పింది భార్య నసుగుతూ ....!