గుండె జబ్బు వచ్చిందో గుటుక్కేనా..!

నేడు ప్రపంచంలో మారిన జీవన శైలి.ఆహారపు అలవాట్లు,ముఖ్యంగా 
మానసిక ఒత్తిడి మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.దెబ్బకు 
స్త్రీ,అయినా ,పురుషులైనా ప్రాణాలను గుటుక్కు మనిపించే ప్రాణాంతక జబ్బులలో గుండె జబ్బు ఒకటి.హార్ట్ అట్టాక్ రావడానికి కారణం ముఖ్యంగా మనం జీవించే విధానం ప్రధాన కారణం గా పేర్కొంటున్నారు నిపుణులు. లేదా మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణం గా పేర్కొన్నారు. జీవన విధానాన్ని మార్చుకోడం ద్వారా గుండె పోటు వచ్చే అవకాశాన్ని 7౦ % దాకా తగ్గించ వచ్చనేది నిపుణుల అభిప్రాయం. అలవాట్లు మార్చుకోవడం ద్వారా గుండె పోటు రాకుండా మీరు ఎంత వరకూ సఫలం కాగలరో చూద్దాం.

గుండె పోటు తగ్గడానికి ఏం చెయ్యాలి,గుండెపోటు తగ్గడానికి ఉన్న అవకాశాలు చూద్దాం.

ఏం చెయ్యాలి... గుండెపోటు తగ్గే అవకాశాలు...

పొగ తాగడం మానాలి... పొగ తాగుతున్న వాళ్ళ కంటే పొగతాగడం మానేసి 5 సంవత్సరాలు అయిన వాళ్ళకు 5౦-నుండి 7౦% దాకా హార్ట్ అట్టాక్ రిస్కు తగ్గుతుంది.

ఎక్సర్ సైజులు చేయడం...  ఏ ఎక్సర్ సైజులూ చేయని వాళ్ళకంటే రెగ్యులర్ గా ఎక్సర్ సైజు లు చేసే వాళ్ళకు హార్ట్ అట్టాక్ రిస్క్ 45%  ఉండవచ్చు.

శరీరానికి తగ్గ బరువు మెయిన్... ఎత్తుకు తగ్గ బరువు వున్నా వాళ్ళు ఉండాల్సిన మీద 2౦ % టైన్ చేయాలి ఎక్కువ బరువున్న వాళ్ళకంటే 35% నుంచి 55%తక్కువ రిస్క్ కలిగి ఉంటారు.

రోజుకో యస్ప్రిన్ తీసుకోవడం... ఆస్ప్రిన్ తీసుకొని వాళ్ళ కంటే రోజుకో ఆస్ప్రిన్ ని తీసుకునే వాళ్ళు 35%రిస్క్ ఉంటుంది. హై బిపి కి చికిత్స తీసుకునే వాళ్ళు--- డయాస్టాలిక్ ప్రెషర్ ని తగ్గించుకున్న ప్రతిసారీ వీళ్ళు హార్ట్ అట్టాక్ రిస్క్ ను  2 -3 % తగ్గించుకున్నవాళ్ళు అవుతారు.

డయాబెటిస్ఎక్కువగా ఉన్నవాళ్లు... డయాబెటిస్ తో బాధ పడే వాళ్ళ కంటే చక్కెర శాతం ఎక్కువగా ఉండే వాళ్ళకు  గుండె పోటు  అవకాశాలు  బాగా తక్కువ.  

ఒచ్చే సంచికలో గుండె నొప్పి రకాలు శాస్త్ర చికిత్సలు తడి తర ఆంశాల పై పూర్తి వ్యాసం ప్రచురిస్తాం.