అంటు వ్యాధులతో జరా భద్రం...

అంటూ వ్యాధులు ఎలా వ్యాపిస్తాయి?అభివృధి చెందిన దేశాలలో అంటు వ్యాధులు 
సెక్స్ ద్వారా వ్యాపిస్తాయి.లేదా గాలి ద్వారా,రక్తం ద్వారా లేక స్పర్స ద్వారా ఒకరి నుండి  ఒకరికి సోకుతుంది. వెనుక బడిన దేశాలలో ఇవి క్రిములుకీటకాల ద్వారా ,ఆహారం ద్వారా ఇంకా ఇతరత్రా అనేక రకాలుగా వ్యాప్తి చెందు తాయి.

అంటూ వ్యాధులు ఎవరికీ సోకుతాయి?

అంటూ వ్యాధులు ప్రబలంగా ఉన్న దేశాలలో నివసించేవారికి, ప్రయాణించే వారికి,మూడు నెలల లోపు పాపాయిలకు, అంటూ వ్యాధి సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులకు, ఆటలమ్మ చికన్ పాక్స్ వంటి బాల్యపు జబ్బులు పెద్దవాళ్ళకు సోకితే  దాని ప్రభావం వారి పై తీవ్ర ప్రభావం చూపుతుంది. వృద్ధులు బలహీనంగా ఉన్న వాళ్ళకు అంటూ వ్యాధులను తట్టుకోగలిగే సామార్ధ్యం ఉండదు.కనుక వారికి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అంటూ వ్యాదులలో కొన్ని...

ఎయిడ్స్,హెపటైటిస్,జలుబు,ఫ్లూ,తట్టు.రాబీస్,రుబెల్లా,గనేరియా,సిఫిలిస్ సుఖ వ్యాధులు.
మెదడు వాపు వ్యాధి,న్యుమోనియా,క్షయా.టైఫాయిడ్,అమీబియాసిస్.కోలోరా,మలేరియా, తదితరాలు

అంటూ వ్యాధుల లక్షణాలు ఎలా ఉంటాయి...

ఆయా వ్యాధులను బట్టి వ్యాధుల లక్షణాలు ఇలా ఉంటాయి.
నీళ్ళ విరేచనాలు.
జ్వరం
తలనొప్పి 
దద్దురులు.
మొదలైనవి      

అంటూ వ్యాధుల-నివారణ ఉపాయాలు...

డాక్టర్లు సూచించే అన్ని రకాల టీకాలను పిల్లలకు వేయించడం. విదేశాలకు వేల్తున్నప్ప్పుడు అక్కడ ప్రబలి ఉండే అంటు వ్యాధుల గురించి మీ డాక్టర్ను కన్సల్ట్ చెయ్యండి. అంటూ వ్యాధులు ప్రభాలి ఉన్న ప్రాంతం లోనుంచి ప్రయాణిస్తున్నప్పుడు అక్కడి ఐస్ క్రీములు,అక్కడ ఉండే అపరి శుభ్రమైన నీరు,సరిగా ఉడకని ఆహార పదార్ధాలు తినకుండా ఉండండి.మిగతా ఆయా అంటూ వ్యాధులకు సంబందించిన జాగ్రతలు త్రేసుకోండి.కొన్ని సందత్భాలలో మామూలు వ్యాధే అని అనుకున్నారా అంతే ప్రాధమిక స్థాయిలో గిర్తించండి ఆరోగ్యంగా ఉండండి.