సీమాంధ్ర ఎంపీటీసీ తాజా ఫలితాల వివరాలు
సీమాంధ్ర జిల్లాల వారీగా ఎంపీటీసీ కౌంటింగ్ చకచకాల జరుగుతోంది. సీమాంధ్ర జిల్లాల వారీగా మధ్యాహ్నం రెండుగంటకి వివిధ పార్టీలు గెలుచుకున్న ఎంపీటీసీ స్థానాలు ఇలా వున్నాయి.
1. శ్రీకాకుళం: కాంగ్రెస్ (1), తెలుగుదేశం (88), వైసీపీ (43), ఇతరులు (17)
2. విజయనగరం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (9), వైకాపా (4), ఇతరులు (1)
3. విశాఖపట్నం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (24), వైకాపా (6), ఇతరులు (4)
4. తూర్పు గోదావరి: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (70), వైకాపా (30), ఇతరులు (18)
5. పశ్చిమ గోదావరి: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (36), వైకాపా (17), ఇతరులు (21)
6. కృష్ణ: కాంగ్రెస్ (1), తెలుగుదేశం (101), వైకాపా (68), ఇతరులు (12)
7. గుంటూరు: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (78), వైకాపా (66), ఇతరులు (5)
8. ప్రకాశం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (52), వైకాపా (48), ఇతరులు (9)
9. నెల్లూరు: కాంగ్రెస్ (3), తెలుగుదేశం (34), వైకాపా (38), ఇతరులు (7)
10. చిత్తూరు: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (5), వైకాపా (10), ఇతరులు (1)
11. కడప: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (35), వైకాపా (93), ఇతరులు (3)
12. కర్నూలు: కాంగ్రెస్ (13), తెలుగుదేశం (96), వైకాపా (124), ఇతరులు (20)
13. అనంతపురం: కాంగ్రెస్ (1), తెలుగుదేశం (48), వైకాపా (18), ఇతరులు (3)
మొత్తం స్థానాలు: కాంగ్రెస్: 19, తెలుగుదేశం: 676, వైకాపా: 565, ఇతరులు: 120