ఎంపీటీసీ, జడ్పీటీసీ రిజల్ట్స్: తెలంగాణ జిల్లాలు
posted on May 13, 2014 @ 3:02PM
తెలంగాణ జిల్లాల వారీగా ఎంపీటీసీ కౌంటింగ్ చకచకాల జరుగుతోంది. తెలంగాణ జిల్లాల వారీగా మధ్యాహ్నం ఒంటిగంటకి వివిధ పార్టీలు గెలుచుకున్న ఎంపీటీసీ స్థానాలు ఇలా వున్నాయి.
1. ఆదిలాబాద్: కాంగ్రెస్ (43), తెలుగుదేశం (26), తెరాస (79), ఇతరులు (23)
2. కరీంనగర్: కాంగ్రెస్ (32), తెలుగుదేశం (5), తెరాస (53), ఇతరులు (18)
3. వరంగల్: కాంగ్రెస్ (3), తెలుగుదేశం (2), తెరాస (4), ఇతరులు (0)
4. ఖమ్మం: కాంగ్రెస్ (8), తెలుగుదేశం (29), తెరాస (0), ఇతరులు (29)
5. నల్గొండ: కాంగ్రెస్ (21), తెలుగుదేశం (5), తెరాస (10), ఇతరులు (13)
6. నిజామాబాద్: కాంగ్రెస్ (47), తెలుగుదేశం (8), తెరాస (61), ఇతరులు (14)
7. మెదక్: కాంగ్రెస్ (22), తెలుగుదేశం (2), తెరాస (13), ఇతరులు (6)
8. రంగారెడ్డి: కాంగ్రెస్ (55), తెలుగుదేశం (27), తెరాస (24), ఇతరులు (33)
9. మహబూబ్ నగర్: కాంగ్రెస్ (55), తెలుగుదేశం (2), తెరాస (1), ఇతరులు (2)
మొత్తం స్థానాలు: కాంగ్రెస్: 239, తెలుగుదేశం: 106, తెరాస: 245, ఇతరులు: 124.