జీహెచ్ఎంసీ రిజర్వేషన్లను ఖరారు..
గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ రిజర్వేషన్లను ఖరారు చేసింది.
ఎస్టీ జనరల్ - 1 ఎస్టీ మహిళలు - 1
ఎస్సీ జనరల్ - 5ఎస్సీ మహిళలు - 5
బీసీ జనరల్ - 25బీసీ మహిళలు - 25
జనరల్ - 44 జనరల్ మహిళలు - 44
ఎస్టీ జనరల్ వార్డ్ - 46
ఎస్టీ జనరల్ వార్డ్ - 16
ఎస్పీ మహిళా వార్డులు - 60, 90, 142, 144, 147
ఎస్సీ జనరల్ వార్డులు - 1,4,62,133,135
బీసీ జనరల్ వార్డులు - 3,29,39,43,48,51,52,53,54,55,56,58,64,65,69,70,71,83,88,103,112,113,125,126,127
బీసీ మహిళా వార్డులు - 9,26,34,35,37,41,42,47,49,57,61,63,67,68,72,73,74,75,76,82,86,101,128,146,148