శక్తిపీఠాలు - 3 (Shakthi Peethas - 3)
శక్తిపీఠాలు - 3
(Shakthi Peethas)
కనకదుర్గాదేవిని ఆరాధించే దేవాలయాలలో మరింత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్న పుణ్య స్థలాలను శక్తి పీఠాలు (Shakthi Peethas) అంటారు. ఈ శక్తి పీఠాలు ప్రధానంగా అష్టాదశ సంఖ్యలో ఉన్నాయి. కొందరు వేరే సంఖ్యలు కూడా చెప్పినప్పటికీ 18 శక్తి పీఠాలు (Shakthi Peethas) ముఖ్యమైనవి. ఈ అష్టాదశ శక్తి పీఠాలు (18 శక్తిపీఠాలు) వరుసగా - శాంకరి, కామాక్షి, శృంఖల, చాముండి, జోగులాంబ, భ్రమరాంబిక, మహాలక్ష్మి, ఏకవీరిక, మహాకాళి, పురుహూతిక, గిరిజ, మాణిక్యాంబ, కామరూప, మాధవేశ్వరి, వైష్ణవి, మంగళగౌరి, విశాలాక్షి, సరస్వతి (Sankari, Kamakshi, Srunkhala, Chamundi, Jogulamba, Bhramarambika, Mahalakshmi, Ekaveerika, Mahakali, Puruhootika, Girija, Manikyamba, Kamaroopa, Madhaveswari, Vaishnavi, Mangalagouri, Visalakshi, Saraswati)
ఈ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని స్తుతించే ఓ చక్కటి గీతాన్ని విందాం.
Shakti Peeths, Shakti Peeth, Shakti Peeth,Bhadrakali,Shakti Peetha,18 Shakti Peethas, Ashtadasa Sakti Peethas