వరుణ్ తేజ్ సినిమాను ప్రొడ్యూస్ చేయనంటున్న దిల్ రాజు!
ఇదేమిటి మొన్ననే కదా "వరుణ్ తేజ్-శేఖర్ కమ్ముల" కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నట్లు, ఆ సినిమాలో మలయాళం బ్యూటీ సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్