English | Telugu
అర్జున్ యజత, మౌర్యాని జంటగా భానుశంకర్ చౌదరి దర్శకత్వం వహించిన చిత్రం ‘అర్ధనారి’
ఈనెల 13న విడుదల కానున్న 100డేస్ ఆఫ్ లవ్ ఆడియో ఫంక్షన్ కు నితిన్, నాని ముఖ్య అతిధులుగా రానున్నారు
మొన్నటివరకూ చెన్నైలో "రోబో 2.0" చిత్రీకరణలో బిజీగా ఉన్న ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నట్టుండి తలకోనకు పయనమవ్వనున్నాడు
ఎనర్జీటిక్ స్టార్ రామ్ హీరోగా "కందిరీగ" ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది
"అనుమానం" ముందు పుట్టి "ఆడది" తర్వాత పుట్టిందని కొంత మంది ఆడవాళ్ళ గురించి మగవాళ్ళు అప్పుడప్పుడూ చమత్కరిస్తుంటారు. కానీ.. "పైత్యం" "రాంగోపాల్ వర్మ" ఒకేసారి పుట్టాయి అంటే "కాదు" అని చెప్పేవారు ఉండరు
కొడితే కుంభస్తలం కొట్టాలని మన పెద్దాళ్ళు చెప్పిన మాటను బాలీవుడ్ కండల ఖాన్ సల్మాన్ ఖాన్ బాగా సీరియస్ గా తీసుకొన్నట్లున్నాడు
మల్టీప్లెక్స్ ఆడియన్స్ విశేషంగా ఆదరించిన కన్నడ సూపర్ హిట్ సినిమా "యు టర్న్" కమర్షియల్ గా సూపర్ హిట్ సాధించింది. హైద్రాబాద్ లోనూ ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడిందంటే.. సినిమా స్టామినాను అర్ధం చేసుకోవచ్చు
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్ట్ 22 అంటే మెగా అభిమానులకు పండగ రోజుతో సమానం. ఆ పండగ వాతావరణాన్ని మరింత వేడెక్కించి.. అభిమానులకు నూతనోత్సాహాన్నిచ్చేందుకు చిరుతనయుడు చరణ్ సన్నద్ధమవుతున్నాడు
టాలీవుడ్ స్టార్ రైటర్..దర్శకధీరుడు రాజమౌళి ఫాదర్ విజయేంద్రప్రసాద్ ఏ ముహూర్తాన భజరంగీ భాయ్‌జాన్ చిత్రానికి కథను అందించారో కానీ ఆ సినిమా సక్సెస్‌తో బాలీవుడ్లో ఆయన పేరు మారుమ్రోగిపోయింది. దీంతో బిటౌన్
తెలుగు సినిమా సత్తాను అంతర్జాతీయ స్థాయిలో చాటిన బాహుబలి బిగినింగ్ రిలీజై ఇవాళ్టీకి ఏడాది..ప్రభాస్, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరులతో జక్కన్న చెక్కిన శిల్పం బాహుబలి. గత సంవత్సరం సరిగ్గా ఇదే రోజున
యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ 6వ వార్షికోత్సవ వేడుకలకు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుజాతి గొప్పదనాన్ని, తెలుగు సంస్కృతి గురించి ఉద్వేగంగా
చిరంజీవి, దర్శకుడు కోదండరామిరెడ్డి కాంభినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పటి వరకు మామూలు హీరోగా ఉన్న చిరుకి ఖైదీ సినిమాతో మాస్ హీరో ఇమేజ్ తీసుకువచ్చారు కోదండరామిరెడ్డి. ఆ తర్వాత అదే బంధాన్ని
తమిళ స్టార్ కమెడియన్ సంతానం పట్టిందల్లా బంగారమవుతోంది. ఒక పక్క కమెడియన్ గా బిజీగా ఉంటూనే.. మరోపక్క హీరోగానూ ఏడాదికి రెండు సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు
ప్రస్తుతం తన తండ్రి రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 150వ చిత్రాన్ని నిర్మిస్తున్న రామ్ చరణ్.. చిరంజీవి పుట్టినరోజుకి మరో బహుమతిని ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు
ఎన్నో విలక్షణమైన పాత్రలతో, కథాంశాలతో మెప్పించిన జాతీయస్థాయి ఉత్తమనటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వారాహి చిలనచిత్రం బ్యానర్ లో రూపొందుతోన్న చిత్రం `మనమంతా`