`దడ పుట్టిస్తా` ఆడియో విడుదల చేసిన కొడాలి నాని
విన్ని వియాన్, నేహ, హరిణి, ఆన్య హీరో హీరోయిన్లుగా నాయని పృథ్వి రెడ్డి సమర్పణలో పి.జె.ఆర్, ఎన్.పి.ఆర్ క్రియేటివ్ వర్క్స్, లికి డ్రీమ్, సత్య ప్రొడక్షన్స్ బ్యానర్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం `దడపుట్టిస్తా`