వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ ఎవరో తెలుసా?
బిగ్ బాస్ సీజన్-7 లో గ్రాంఢ్ లాంచ్ 2.0 తర్వాత అంతా కొత్త హౌజ్ మేట్స్ అయినటువంటి పోటుగాళ్ళ మీదే ఉంది. నయని పావని, అంబటి అర్జున్, పూజా మూర్తి, భోలే శావలి, అశ్విని శ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి దాకా సీక్రెట్ రూమ్ లో ఉన్న గౌతమ్ కృష్ణ కూడా పోటుగాళ్ళ టీమ్ లోనే ఉన్నాడు.